×

అతను అన్నాడు: "ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము. ఆ పిదప అతడు తన 18:87 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:87) ayat 87 in Telugu

18:87 Surah Al-Kahf ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 87 - الكَهف - Page - Juz 16

﴿قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوۡفَ نُعَذِّبُهُۥ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِۦ فَيُعَذِّبُهُۥ عَذَابٗا نُّكۡرٗا ﴾
[الكَهف: 87]

అతను అన్నాడు: "ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము. ఆ పిదప అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి ఘోరమైన శిక్ష విధిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا, باللغة التيلجو

﴿قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا﴾ [الكَهف: 87]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "Evadaite durmargam cestado memu atanini siksistamu. A pidapa atadu tana prabhuvu vaipunaku maralimpabadatadu. Appudu ayana ataniki ghoramaina siksa vidhistadu
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Evaḍaitē durmārgaṁ cēstāḍō mēmu atanini śikṣistāmu. Ā pidapa ataḍu tana prabhuvu vaipunaku maralimpabaḍatāḍu. Appuḍu āyana ataniki ghōramaina śikṣa vidhistāḍu
Muhammad Aziz Ur Rehman
దానికతను, “దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek