×

చివరకు సూర్యుడు ఉదయించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని (సూర్యుణ్ణి) ఒక 18:90 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:90) ayat 90 in Telugu

18:90 Surah Al-Kahf ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 90 - الكَهف - Page - Juz 16

﴿حَتَّىٰٓ إِذَا بَلَغَ مَطۡلِعَ ٱلشَّمۡسِ وَجَدَهَا تَطۡلُعُ عَلَىٰ قَوۡمٖ لَّمۡ نَجۡعَل لَّهُم مِّن دُونِهَا سِتۡرٗا ﴾
[الكَهف: 90]

చివరకు సూర్యుడు ఉదయించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని (సూర్యుణ్ణి) ఒక జాతిపై ఉదయించడం చూశాడు. వారికి మేము దాని (సూర్యుని) నుండి కాపాడుకోవటానికి ఎలాంటి చాటు (రక్షణ) నివ్వలేదు

❮ Previous Next ❯

ترجمة: حتى إذا بلغ مطلع الشمس وجدها تطلع على قوم لم نجعل لهم, باللغة التيلجو

﴿حتى إذا بلغ مطلع الشمس وجدها تطلع على قوم لم نجعل لهم﴾ [الكَهف: 90]

Abdul Raheem Mohammad Moulana
civaraku suryudu udayincu (natlu kanabade) sthalaniki ceradu. Akkada atanu danini (suryunni) oka jatipai udayincadam cusadu. Variki memu dani (suryuni) nundi kapadukovataniki elanti catu (raksana) nivvaledu
Abdul Raheem Mohammad Moulana
civaraku sūryuḍu udayin̄cu (naṭlu kanabaḍē) sthalāniki cērāḍu. Akkaḍa atanu dānini (sūryuṇṇi) oka jātipai udayin̄caḍaṁ cūśāḍu. Vāriki mēmu dāni (sūryuni) nuṇḍi kāpāḍukōvaṭāniki elāṇṭi cāṭu (rakṣaṇa) nivvalēdu
Muhammad Aziz Ur Rehman
అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికీ – సూర్యునికీ మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek