×

మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి." అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న 18:96 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:96) ayat 96 in Telugu

18:96 Surah Al-Kahf ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 96 - الكَهف - Page - Juz 16

﴿ءَاتُونِي زُبَرَ ٱلۡحَدِيدِۖ حَتَّىٰٓ إِذَا سَاوَىٰ بَيۡنَ ٱلصَّدَفَيۡنِ قَالَ ٱنفُخُواْۖ حَتَّىٰٓ إِذَا جَعَلَهُۥ نَارٗا قَالَ ءَاتُونِيٓ أُفۡرِغۡ عَلَيۡهِ قِطۡرٗا ﴾
[الكَهف: 96]

మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి." అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు: "అగ్ని రగిలించండి." దానిని ఎర్రని నిప్పుగా మార్చిన తరువాత, అన్నాడు: "ఇక కరిగిన రాగిని తీసుకు రండి, దీని మీద పోయటానికి

❮ Previous Next ❯

ترجمة: آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا, باللغة التيلجو

﴿آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا﴾ [الكَهف: 96]

Abdul Raheem Mohammad Moulana
miru naku inupa muddalu tecci ivvandi." Atanu a rendu kondala madhya unna sandunu musina taruvata varito annadu: "Agni ragilincandi." Danini errani nippuga marcina taruvata, annadu: "Ika karigina ragini tisuku randi, dini mida poyataniki
Abdul Raheem Mohammad Moulana
mīru nāku inupa muddalu tecci ivvaṇḍi." Atanu ā reṇḍu koṇḍala madhya unna sandunu mūsina taruvāta vāritō annāḍu: "Agni ragilin̄caṇḍi." Dānini errani nippugā mārcina taruvāta, annāḍu: "Ika karigina rāgini tīsuku raṇḍi, dīni mīda pōyaṭāniki
Muhammad Aziz Ur Rehman
“….నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.” ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను – సమానంగా – లేపిన తరువాత, “అగ్నిని రాజేయండి” అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత “కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek