×

అతను అన్నాడు: "నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమ ద్వారా 18:95 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:95) ayat 95 in Telugu

18:95 Surah Al-Kahf ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 95 - الكَهف - Page - Juz 16

﴿قَالَ مَا مَكَّنِّي فِيهِ رَبِّي خَيۡرٞ فَأَعِينُونِي بِقُوَّةٍ أَجۡعَلۡ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ رَدۡمًا ﴾
[الكَهف: 95]

అతను అన్నాడు: "నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమ ద్వారా మాత్రమే నాకు సహాయపడితే, నేను మీకూ మరియు వారికీ మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను

❮ Previous Next ❯

ترجمة: قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما, باللغة التيلجو

﴿قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما﴾ [الكَهف: 95]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "Na prabhuvu iccinde naku uttamamainadi. Ika miru mi srama dvara matrame naku sahayapadite, nenu miku mariyu variki madhya addugodanu nirmistanu
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Nā prabhuvu iccindē nāku uttamamainadi. Ika mīru mī śrama dvārā mātramē nāku sahāyapaḍitē, nēnu mīkū mariyu vārikī madhya aḍḍugōḍanu nirmistānu
Muhammad Aziz Ur Rehman
అతనిలా సమాధానమిచ్చాడు: “నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్ఠమైనది. మీరు మీ (శ్రమ) శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకూ – వారికీ మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek