×

కావున నీవు తిను త్రాగు, నీ కళ్ళను చల్లబరచుకో! ఇక ఏ మానవుణ్ణి చూసినా అతనితో 19:26 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:26) ayat 26 in Telugu

19:26 Surah Maryam ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 26 - مَريَم - Page - Juz 16

﴿فَكُلِي وَٱشۡرَبِي وَقَرِّي عَيۡنٗاۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ ٱلۡبَشَرِ أَحَدٗا فَقُولِيٓ إِنِّي نَذَرۡتُ لِلرَّحۡمَٰنِ صَوۡمٗا فَلَنۡ أُكَلِّمَ ٱلۡيَوۡمَ إِنسِيّٗا ﴾
[مَريَم: 26]

కావున నీవు తిను త్రాగు, నీ కళ్ళను చల్లబరచుకో! ఇక ఏ మానవుణ్ణి చూసినా అతనితో (సైగలతో): 'నేను నా కరుణామయుని కొరకు ఉపవాసమున్నాను, కావున ఈ రోజు నేను ఏ మానవునితో మాట్లాడను.' అని చెప్పు

❮ Previous Next ❯

ترجمة: فكلي واشربي وقري عينا فإما ترين من البشر أحدا فقولي إني نذرت, باللغة التيلجو

﴿فكلي واشربي وقري عينا فإما ترين من البشر أحدا فقولي إني نذرت﴾ [مَريَم: 26]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu tinu tragu, ni kallanu callabaracuko! Ika e manavunni cusina atanito (saigalato): 'Nenu na karunamayuni koraku upavasamunnanu, kavuna i roju nenu e manavunito matladanu.' Ani ceppu
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu tinu trāgu, nī kaḷḷanu callabaracukō! Ika ē mānavuṇṇi cūsinā atanitō (saigalatō): 'Nēnu nā karuṇāmayuni koraku upavāsamunnānu, kāvuna ī rōju nēnu ē mānavunitō māṭlāḍanu.' Ani ceppu
Muhammad Aziz Ur Rehman
“ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏమనిషైనా నీకు తారసపడితే, ‘నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను’ అని చెప్పు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek