×

మరియు మానవుడు ఇలా అంటూ ఉంటాడు: "ఏమీ? నేను చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతికించబడి లేపబడతానా 19:66 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:66) ayat 66 in Telugu

19:66 Surah Maryam ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 66 - مَريَم - Page - Juz 16

﴿وَيَقُولُ ٱلۡإِنسَٰنُ أَءِذَا مَا مِتُّ لَسَوۡفَ أُخۡرَجُ حَيًّا ﴾
[مَريَم: 66]

మరియు మానవుడు ఇలా అంటూ ఉంటాడు: "ఏమీ? నేను చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతికించబడి లేపబడతానా

❮ Previous Next ❯

ترجمة: ويقول الإنسان أئذا ما مت لسوف أخرج حيا, باللغة التيلجو

﴿ويقول الإنسان أئذا ما مت لسوف أخرج حيا﴾ [مَريَم: 66]

Abdul Raheem Mohammad Moulana
mariyu manavudu ila antu untadu: "Emi? Nenu canipoyina taruvata malli bratikincabadi lepabadatana
Abdul Raheem Mohammad Moulana
mariyu mānavuḍu ilā aṇṭū uṇṭāḍu: "Ēmī? Nēnu canipōyina taruvāta maḷḷī bratikin̄cabaḍi lēpabaḍatānā
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, నేను చచ్చిన తరువాత మళ్లీ బ్రతికించి బయటికి తీయబడతానా?” అని మనిషి అంటున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek