×

ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి 19:65 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:65) ayat 65 in Telugu

19:65 Surah Maryam ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 65 - مَريَم - Page - Juz 16

﴿رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا فَٱعۡبُدۡهُ وَٱصۡطَبِرۡ لِعِبَٰدَتِهِۦۚ هَلۡ تَعۡلَمُ لَهُۥ سَمِيّٗا ﴾
[مَريَم: 65]

ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా

❮ Previous Next ❯

ترجمة: رب السموات والأرض وما بينهما فاعبده واصطبر لعبادته هل تعلم له سميا, باللغة التيلجو

﴿رب السموات والأرض وما بينهما فاعبده واصطبر لعبادته هل تعلم له سميا﴾ [مَريَم: 65]

Abdul Raheem Mohammad Moulana
akasalaku, bhumiki mariyu vati madhyanunna samastaniki ayane prabhuvu, kavuna miru ayanane aradhincandi mariyu ayana aradhanalone sthiranga vundandi. Ayanato samanamaina sthayigala vanini evadinaina mirerugudura
Abdul Raheem Mohammad Moulana
ākāśālakū, bhūmikī mariyu vāṭi madhyanunna samastānikī āyanē prabhuvu, kāvuna mīru āyananē ārādhin̄caṇḍi mariyu āyana ārādhanalōnē sthiraṅgā vuṇḍaṇḍi. Āyanatō samānamaina sthāyigala vānini evaḍinainā mīrerugudurā
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలకూ, భూమికీ, వాటి మధ్య నున్న సమస్తానికీ ప్రభువు ఆయనే. కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంతవరకూ ఆయన పేరు గలవాడు ఎవడయినా ఉన్నాడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek