×

మరియు వారి దగ్గర పూర్వం నుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ముహమ్మద్) 2:101 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:101) ayat 101 in Telugu

2:101 Surah Al-Baqarah ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 101 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَمَّا جَآءَهُمۡ رَسُولٞ مِّنۡ عِندِ ٱللَّهِ مُصَدِّقٞ لِّمَا مَعَهُمۡ نَبَذَ فَرِيقٞ مِّنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ كِتَٰبَ ٱللَّهِ وَرَآءَ ظُهُورِهِمۡ كَأَنَّهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 101]

మరియు వారి దగ్గర పూర్వం నుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ముహమ్మద్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా, అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసి వేశారు

❮ Previous Next ❯

ترجمة: ولما جاءهم رسول من عند الله مصدق لما معهم نبذ فريق من, باللغة التيلجو

﴿ولما جاءهم رسول من عند الله مصدق لما معهم نبذ فريق من﴾ [البَقَرَة: 101]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari daggara purvam nunce unna danini (divyagranthanni) dhrvaparustu oka pravakta (muham'mad) allah taraphu nundi vari vaddaku vaccinappudu, grantha prajalaloni oka vargam varu danini gurinci emi teliyani variga, allah granthanni tama vipula venukaku trosi vesaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri daggara pūrvaṁ nun̄cē unna dānini (divyagranthānni) dhr̥vaparustū oka pravakta (muham'mad) allāh taraphu nuṇḍi vāri vaddaku vaccinappuḍu, grantha prajalalōni oka vargaṁ vāru dānini gurin̄ci ēmī teliyani vārigā, allāh granthānni tama vīpula venukaku trōsi vēśāru
Muhammad Aziz Ur Rehman
వారి వద్దకు, వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లాహ్‌ తరఫు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథ వహులలోని ఒక వర్గంవారు, దైవగ్రంథాన్ని, అసలు దాని గురించి ఏమీ తెలియనివారుగా వెనుక పడవేశారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek