Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 100 - البَقَرَة - Page - Juz 1
﴿أَوَكُلَّمَا عَٰهَدُواْ عَهۡدٗا نَّبَذَهُۥ فَرِيقٞ مِّنۡهُمۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يُؤۡمِنُونَ ﴾
[البَقَرَة: 100]
﴿أو كلما عاهدوا عهدا نبذه فريق منهم بل أكثرهم لا يؤمنون﴾ [البَقَرَة: 100]
Abdul Raheem Mohammad Moulana emi? Varu odambadika cesinapudalla, varilo oka vargam varu danini trosi puccutam jaragaleda? Vastavaniki varilo cala mandi visvasincani varunnaru |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru oḍambaḍika cēsinapuḍallā, vārilō oka vargaṁ vāru dānini trōsi puccuṭaṁ jaragalēdā? Vāstavāniki vārilō cālā mandi viśvasin̄cani vārunnāru |
Muhammad Aziz Ur Rehman వారెప్పుడు ఏ వాగ్దానం చేసినా, వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని భంగపరుస్తుంది. పైగా వారిలో అనేకులు విశ్వాసులు కారు |