×

ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ముహమ్మద్) ను ప్రశ్నించగోరు 2:108 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:108) ayat 108 in Telugu

2:108 Surah Al-Baqarah ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 108 - البَقَرَة - Page - Juz 1

﴿أَمۡ تُرِيدُونَ أَن تَسۡـَٔلُواْ رَسُولَكُمۡ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبۡلُۗ وَمَن يَتَبَدَّلِ ٱلۡكُفۡرَ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ ﴾
[البَقَرَة: 108]

ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ముహమ్మద్) ను ప్రశ్నించగోరు తున్నారా? మరియు ఎవడైతే, సత్యతిరస్కారాన్ని, విశ్వాసానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు

❮ Previous Next ❯

ترجمة: أم تريدون أن تسألوا رسولكم كما سئل موسى من قبل ومن يتبدل, باللغة التيلجو

﴿أم تريدون أن تسألوا رسولكم كما سئل موسى من قبل ومن يتبدل﴾ [البَقَرَة: 108]

Abdul Raheem Mohammad Moulana
emi? Purvam (yudulace) musa prasnincabadinatlu, miru kuda mi pravakta (muham'mad) nu prasnincagoru tunnara? Mariyu evadaite, satyatiraskaranni, visvasaniki baduluga svikaristado! Niscayanga, vade saraina margam nundi tappipoyina vadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Pūrvaṁ (yūdulacē) mūsā praśnin̄cabaḍinaṭlu, mīru kūḍā mī pravakta (muham'mad) nu praśnin̄cagōru tunnārā? Mariyu evaḍaitē, satyatiraskārānni, viśvāsāniki badulugā svīkaristāḍō! Niścayaṅgā, vāḍē saraina mārgaṁ nuṇḍi tappipōyina vāḍu
Muhammad Aziz Ur Rehman
లోగడ మూసా (అలైహిస్సలాం)కు వేయబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్త (ముహమ్మద్‌-స)కు వేయదలుస్తున్నారా? (అయితే వినండి) విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek