×

గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి 2:109 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:109) ayat 109 in Telugu

2:109 Surah Al-Baqarah ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 109 - البَقَرَة - Page - Juz 1

﴿وَدَّ كَثِيرٞ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَوۡ يَرُدُّونَكُم مِّنۢ بَعۡدِ إِيمَٰنِكُمۡ كُفَّارًا حَسَدٗا مِّنۡ عِندِ أَنفُسِهِم مِّنۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَهُمُ ٱلۡحَقُّۖ فَٱعۡفُواْ وَٱصۡفَحُواْ حَتَّىٰ يَأۡتِيَ ٱللَّهُ بِأَمۡرِهِۦٓۗ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[البَقَرَة: 109]

గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నంచండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: ود كثير من أهل الكتاب لو يردونكم من بعد إيمانكم كفارا حسدا, باللغة التيلجو

﴿ود كثير من أهل الكتاب لو يردونكم من بعد إيمانكم كفارا حسدا﴾ [البَقَرَة: 109]

Abdul Raheem Mohammad Moulana
grandha prajalaloni paluvuru - vari manas'sulalo unna asuya valla - satyam variki suspastam ayinappatiki, miru visvasincina taruvata, mim'malni edo oka vidhanga, dani (visvasa margam) nundi maralci malli satyatiraskaram vaipunaku tisuku podamani korutuntaru. Ayite (vari patla) allah tana adesam iccevaraku, miru (varini) mannancandi, upeksincandi. Niscayanga, allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
grandha prajalalōni paluvuru - vāri manas'sulalō unna asūya valla - satyaṁ vāriki suspaṣṭaṁ ayinappaṭikī, mīru viśvasin̄cina taruvāta, mim'malni ēdō oka vidhaṅgā, dāni (viśvāsa mārgaṁ) nuṇḍi maralci maḷḷī satyatiraskāraṁ vaipunaku tīsuku pōdāmani kōrutuṇṭāru. Ayitē (vāri paṭla) allāh tana ādēśaṁ iccēvaraku, mīru (vārini) mannan̄caṇḍi, upēkṣin̄caṇḍi. Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఈ గ్రంథవహుల్లోని అనేకులు, సత్యమేదో స్పష్టంగా తెలిసి పోయినప్పటికీ – కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్ళించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్‌ తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకూ మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek