×

మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీ ముఖాలను) ఏ దిక్కుకు 2:115 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:115) ayat 115 in Telugu

2:115 Surah Al-Baqarah ayat 115 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 115 - البَقَرَة - Page - Juz 1

﴿وَلِلَّهِ ٱلۡمَشۡرِقُ وَٱلۡمَغۡرِبُۚ فَأَيۡنَمَا تُوَلُّواْ فَثَمَّ وَجۡهُ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ وَٰسِعٌ عَلِيمٞ ﴾
[البَقَرَة: 115]

మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీ ముఖాలను) ఏ దిక్కుకు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ولله المشرق والمغرب فأينما تولوا فثم وجه الله إن الله واسع عليم, باللغة التيلجو

﴿ولله المشرق والمغرب فأينما تولوا فثم وجه الله إن الله واسع عليم﴾ [البَقَرَة: 115]

Abdul Raheem Mohammad Moulana
mariyu turpu padamaralu allah ke cendinavi. Kavuna miru (mi mukhalanu) e dikkuku trippina miku allah samukhame labhistundi. Niscayanga, allah, sarvavyapti, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu tūrpu paḍamaralu allāh kē cendinavi. Kāvuna mīru (mī mukhālanu) ē dikkuku trippinā mīku allāh samukhamē labhistundi. Niścayaṅgā, allāh, sarvavyāpti, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
తూర్పుపడమరలకు అధిపతి అల్లాహ్‌యే. మీరు మీ ముఖాన్ని ఏ వైపుకు త్రిప్పినా, అటు అల్లాహ్‌ సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లాహ్‌ విస్తృతి కలవాడు, సర్వమూ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek