×

మరియు అల్లాహ్ మస్జిద్ లలో ఆయన నామస్మరణం నిషేధించి వాటిని నాశనం చేయటానికి పాటుపడే వారి 2:114 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:114) ayat 114 in Telugu

2:114 Surah Al-Baqarah ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 114 - البَقَرَة - Page - Juz 1

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّن مَّنَعَ مَسَٰجِدَ ٱللَّهِ أَن يُذۡكَرَ فِيهَا ٱسۡمُهُۥ وَسَعَىٰ فِي خَرَابِهَآۚ أُوْلَٰٓئِكَ مَا كَانَ لَهُمۡ أَن يَدۡخُلُوهَآ إِلَّا خَآئِفِينَۚ لَهُمۡ فِي ٱلدُّنۡيَا خِزۡيٞ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابٌ عَظِيمٞ ﴾
[البَقَرَة: 114]

మరియు అల్లాహ్ మస్జిద్ లలో ఆయన నామస్మరణం నిషేధించి వాటిని నాశనం చేయటానికి పాటుపడే వారి కంటే ఎక్కువ దుర్మార్గులెవరు? అలాంటి వారు వాటిలో (మస్జిద్ లలో) ప్రవేశించటానికి అర్హులు కారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في, باللغة التيلجو

﴿ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في﴾ [البَقَرَة: 114]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah masjid lalo ayana namasmaranam nisedhinci vatini nasanam ceyataniki patupade vari kante ekkuva durmargulevaru? Alanti varu vatilo (masjid lalo) pravesincataniki ar'hulu karu; varu (okavela pravesincina) bhayapadutu pravesincali. Variki ihalokanlo parabhavam untundi mariyu paralokanlo ghora siksa untundi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh masjid lalō āyana nāmasmaraṇaṁ niṣēdhin̄ci vāṭini nāśanaṁ cēyaṭāniki pāṭupaḍē vāri kaṇṭē ekkuva durmārgulevaru? Alāṇṭi vāru vāṭilō (masjid lalō) pravēśin̄caṭāniki ar'hulu kāru; vāru (okavēḷa pravēśin̄cinā) bhayapaḍutū pravēśin̄cāli. Vāriki ihalōkanlō parābhavaṁ uṇṭundi mariyu paralōkanlō ghōra śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మస్జిదులలో, ఆయన నామస్మరణను అడ్డుకుని, వాటిని పాడుచేయడానికి ప్రయత్నించేవానికంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటివారు వాటిలో ప్రవేశించినా భయపడుతూనే ప్రవేశించాలి సుమా! వారికి ప్రపంచంలోనూ పరాభవం తప్పదు, పరలోకంలో కూడా మహా ఘోర శిక్ష తప్పదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek