×

మరియు వారు: "అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు)." అని అంటారు. ఆయన సర్వలోపాలకు 2:116 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:116) ayat 116 in Telugu

2:116 Surah Al-Baqarah ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 116 - البَقَرَة - Page - Juz 1

﴿وَقَالُواْ ٱتَّخَذَ ٱللَّهُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۖ بَل لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ كُلّٞ لَّهُۥ قَٰنِتُونَ ﴾
[البَقَرَة: 116]

మరియు వారు: "అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు)." అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్న వన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: وقالوا اتخذ الله ولدا سبحانه بل له ما في السموات والأرض كل, باللغة التيلجو

﴿وقالوا اتخذ الله ولدا سبحانه بل له ما في السموات والأرض كل﴾ [البَقَرَة: 116]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu: "Allah oka kumarunni kaligi unnadu (kannadu)." Ani antaru. Ayana sarvalopalaku atitudu. Vastavaniki bhumyakasalalo unna vanni ayanaku cendinave. Avanni ayanaku vidheyulai unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru: "Allāh oka kumāruṇṇi kaligi unnāḍu (kannāḍu)." Ani aṇṭāru. Āyana sarvalōpālaku atītuḍu. Vāstavāniki bhūmyākāśālalō unna vannī āyanaku cendinavē. Avannī āyanaku vidhēyulai unnāyi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌కు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు. (ఇలాంటి మాటలకు) ఆయన అతీతుడు, పవిత్రుడు. పైగా భూమ్యాకాశాలలో వున్న సమస్తమూ ఆయనదే. అవన్నీ ఆయన (ఆజ్ఞల)కు తల ఒగ్గి ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek