×

మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు), దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో 2:121 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:121) ayat 121 in Telugu

2:121 Surah Al-Baqarah ayat 121 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 121 - البَقَرَة - Page - Juz 1

﴿ٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَتۡلُونَهُۥ حَقَّ تِلَاوَتِهِۦٓ أُوْلَٰٓئِكَ يُؤۡمِنُونَ بِهِۦۗ وَمَن يَكۡفُرۡ بِهِۦ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[البَقَرَة: 121]

మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు), దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించ వలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడువారు

❮ Previous Next ❯

ترجمة: الذين آتيناهم الكتاب يتلونه حق تلاوته أولئك يؤمنون به ومن يكفر به, باللغة التيلجو

﴿الذين آتيناهم الكتاب يتلونه حق تلاوته أولئك يؤمنون به ومن يكفر به﴾ [البَقَرَة: 121]

Abdul Raheem Mohammad Moulana
memu divya granthanni prasadincina varu (yudulu mariyu kraistavulu), danini (tama granthanni) kartavyanto pathinca valasina vidhanga pathiste, alanti varu dinini (i khur'an nu) visvasistaru. Mariyu dinini (i khur'an nu) tiraskarince vare nastapaduvaru
Abdul Raheem Mohammad Moulana
mēmu divya granthānni prasādin̄cina vāru (yūdulu mariyu kraistavulu), dānini (tama granthānni) kartavyantō paṭhin̄ca valasina vidhaṅgā paṭhistē, alāṇṭi vāru dīnini (ī khur'ān nu) viśvasistāru. Mariyu dīnini (ī khur'ān nu) tiraskarin̄cē vārē naṣṭapaḍuvāru
Muhammad Aziz Ur Rehman
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek