×

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, 2:122 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:122) ayat 122 in Telugu

2:122 Surah Al-Baqarah ayat 122 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 122 - البَقَرَة - Page - Juz 1

﴿يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَنِّي فَضَّلۡتُكُمۡ عَلَى ٱلۡعَٰلَمِينَ ﴾
[البَقَرَة: 122]

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వ లోకాల వారి కంటే ఎక్కువగా ఆదరించాను

❮ Previous Next ❯

ترجمة: يابني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين, باللغة التيلجو

﴿يابني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأني فضلتكم على العالمين﴾ [البَقَرَة: 122]

Abdul Raheem Mohammad Moulana
o israyil santati varalara! Nenu miku prasadincina anugrahanni jnapakam cesukondi mariyu niscayanga, nenu mim'malni (mi kalanloni) sarva lokala vari kante ekkuvaga adarincanu
Abdul Raheem Mohammad Moulana
ō isrāyīl santati vāralārā! Nēnu mīku prasādin̄cina anugrahānni jñāpakaṁ cēsukōṇḍi mariyu niścayaṅgā, nēnu mim'malni (mī kālanlōni) sarva lōkāla vāri kaṇṭē ekkuvagā ādarin̄cānu
Muhammad Aziz Ur Rehman
ఓ (యాఖూబు) ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీపై కురిపించిన వరాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను మీకు సమస్త లోకాలపై (అలనాటి అన్ని జాతులపై, సమాజాలపై) శ్రేష్ఠతను వొసగాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek