×

మరియు: "ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి." అని, వారితో అన్నప్పుడు, వారు: "మూర్ఖులు విశ్వసించినట్లు 2:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:13) ayat 13 in Telugu

2:13 Surah Al-Baqarah ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 13 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذَا قِيلَ لَهُمۡ ءَامِنُواْ كَمَآ ءَامَنَ ٱلنَّاسُ قَالُوٓاْ أَنُؤۡمِنُ كَمَآ ءَامَنَ ٱلسُّفَهَآءُۗ أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلسُّفَهَآءُ وَلَٰكِن لَّا يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 13]

మరియు: "ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి." అని, వారితో అన్నప్పుడు, వారు: "మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?" అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء, باللغة التيلجو

﴿وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء﴾ [البَقَرَة: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Itara janulu visvasincinatlu miru visvasincandi." Ani, varito annappudu, varu: "Murkhulu visvasincinatlu memu visvasincala?" Ani javabistaru. Jagratta! Vastavaniki vare murkhulu, kani varikadi teliyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Itara janulu viśvasin̄cinaṭlu mīrū viśvasin̄caṇḍi." Ani, vāritō annappuḍu, vāru: "Mūrkhulu viśvasin̄cinaṭlu mēmū viśvasin̄cālā?" Ani javābistāru. Jāgratta! Vāstavāniki vārē mūrkhulu, kāni vārikadi teliyadu
Muhammad Aziz Ur Rehman
“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే మీరూ విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్‌! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek