Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 14 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذَا لَقُواْ ٱلَّذِينَ ءَامَنُواْ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَوۡاْ إِلَىٰ شَيَٰطِينِهِمۡ قَالُوٓاْ إِنَّا مَعَكُمۡ إِنَّمَا نَحۡنُ مُسۡتَهۡزِءُونَ ﴾
[البَقَرَة: 14]
﴿وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلوا إلى شياطينهم قالوا إنا﴾ [البَقَرَة: 14]
Abdul Raheem Mohammad Moulana mariyu visvasulanu kalisi napudu, varu: "Memu visvasincamu." Ani antaru. Kani, tama saitanula (dusta nayakula) daggara ekantanlo unnappudu varu: "Niscayanga, memu mitone unnamu. Kevalam (vari) egatali cestunnamu." Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu viśvāsulanu kalisi napuḍu, vāru: "Mēmu viśvasin̄cāmu." Ani aṇṭāru. Kānī, tama ṣaitānula (duṣṭa nāyakula) daggara ēkāntanlō unnappuḍu vāru: "Niścayaṅgā, mēmu mītōnē unnāmu. Kēvalaṁ (vāri) egatāḷi cēstunnāmu." Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు |