×

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ 2:132 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:132) ayat 132 in Telugu

2:132 Surah Al-Baqarah ayat 132 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 132 - البَقَرَة - Page - Juz 1

﴿وَوَصَّىٰ بِهَآ إِبۡرَٰهِـۧمُ بَنِيهِ وَيَعۡقُوبُ يَٰبَنِيَّ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰ لَكُمُ ٱلدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ ﴾
[البَقَرَة: 132]

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ కూడా (తన సంతానంతో అన్నాడు): " నా బిడ్డలారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) కాకుండా మరణించకండి

❮ Previous Next ❯

ترجمة: ووصى بها إبراهيم بنيه ويعقوب يابني إن الله اصطفى لكم الدين فلا, باللغة التيلجو

﴿ووصى بها إبراهيم بنيه ويعقوب يابني إن الله اصطفى لكم الدين فلا﴾ [البَقَرَة: 132]

Abdul Raheem Mohammad Moulana
mariyu ibrahim tana santananni dinilone (i islam marganlone) nadavandani bodhincadu. Mariyu ya'akhub kuda (tana santananto annadu): " Na biddalara! Niscayanga, allah mi koraku i dharmanne niyaminci unnadu. Kavuna miru allah ku vidheyulu (muslinlu) kakunda maranincakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu ibrāhīm tana santānānni dīnilōnē (ī islāṁ mārganlōnē) naḍavaṇḍani bōdhin̄cāḍu. Mariyu ya'akhūb kūḍā (tana santānantō annāḍu): " Nā biḍḍalārā! Niścayaṅgā, allāh mī koraku ī dharmānnē niyamin̄ci unnāḍu. Kāvuna mīru allāh ku vidhēyulu (muslinlu) kākuṇḍā maraṇin̄cakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఈ ఉపదేశమే ఇబ్రాహీం మరియు యాఖూబ్‌ తమ సంతానానికి చేశారు. (వారిలా అన్నారు:) “నా బిడ్డలారా! అల్లాహ్‌ మీ కోసం ఈ (విధేయతా) ధర్మాన్నే ఇష్టపడ్డాడు. కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek