×

ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?" అప్పుడతను తన కుమారులతో: "నా 2:133 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:133) ayat 133 in Telugu

2:133 Surah Al-Baqarah ayat 133 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 133 - البَقَرَة - Page - Juz 1

﴿أَمۡ كُنتُمۡ شُهَدَآءَ إِذۡ حَضَرَ يَعۡقُوبَ ٱلۡمَوۡتُ إِذۡ قَالَ لِبَنِيهِ مَا تَعۡبُدُونَ مِنۢ بَعۡدِيۖ قَالُواْ نَعۡبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ ءَابَآئِكَ إِبۡرَٰهِـۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ إِلَٰهٗا وَٰحِدٗا وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ﴾
[البَقَرَة: 133]

ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?" అప్పుడతను తన కుమారులతో: "నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" అని అడిగినప్పుడు. వారన్నారు: "నీ ఆరాధ్యదైవం మరియు నీ పూర్వీకులగు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఆ ఏకైక దేవుణ్ణి (అల్లాహ్ నే) మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون, باللغة التيلجو

﴿أم كنتم شهداء إذ حضر يعقوب الموت إذ قال لبنيه ما تعبدون﴾ [البَقَرَة: 133]

Abdul Raheem Mohammad Moulana
Emi? Ya'akhub ku maranam samipincinappudu, miru akkada unnara?" Appudatanu tana kumarulato: "Na taruvata miru evarini aradhistaru?" Ani adiginappudu. Varannaru: "Ni aradhyadaivam mariyu ni purvikulagu ibrahim, ismayil mariyu is'hakh la aradhyadaivamaina a ekaika devunni (allah ne) memu aradhistamu mariyu memu ayanake vidheyulamai (muslinlamai) untamu
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Ya'akhūb ku maraṇaṁ samīpin̄cinappuḍu, mīru akkaḍa unnārā?" Appuḍatanu tana kumārulatō: "Nā taruvāta mīru evarini ārādhistāru?" Ani aḍiginappuḍu. Vārannāru: "Nī ārādhyadaivaṁ mariyu nī pūrvīkulagu ibrāhīm, ismāyīl mariyu is'hākh la ārādhyadaivamaina ā ēkaika dēvuṇṇi (allāh nē) mēmu ārādhistāmu mariyu mēmu āyanakē vidhēyulamai (muslinlamai) uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, యాఖూబ్‌ మరణ ఘడియల్లో ఉన్నప్పుడు మీరక్కడ ఉన్నారా? ఆ సమయంలో ఆయన తన సంతానాన్నుద్దేశించి, “నా తదనంతరం మీరు దేనిని ఆరాధిస్తారు?” అని అడిగాడు. దానికి వారంతా, “మీ ఆరాధ్య దైవాన్ని, మీ పితామహులగు ఇబ్రాహీం, ఇస్మాయీలు, ఇస్‌హాఖ్‌ల ఆరాధ్యదైవం అయిన ఏకైక ఆరాధ్యుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, ఆయనకే విధేయులమై ఉంటాము” అని జవాబు ఇచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek