×

అతని ప్రభువు అతనితో: "(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు." అని అన్నప్పుడు అతను: " నేను 2:131 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:131) ayat 131 in Telugu

2:131 Surah Al-Baqarah ayat 131 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 131 - البَقَرَة - Page - Juz 1

﴿إِذۡ قَالَ لَهُۥ رَبُّهُۥٓ أَسۡلِمۡۖ قَالَ أَسۡلَمۡتُ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[البَقَرَة: 131]

అతని ప్రభువు అతనితో: "(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు." అని అన్నప్పుడు అతను: " నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయిపోయాను." అని జవాబిచ్చాడు

❮ Previous Next ❯

ترجمة: إذ قال له ربه أسلم قال أسلمت لرب العالمين, باللغة التيلجو

﴿إذ قال له ربه أسلم قال أسلمت لرب العالمين﴾ [البَقَرَة: 131]

Abdul Raheem Mohammad Moulana
atani prabhuvu atanito: "(Maku) vidheyudavuga (muslinga) undu." Ani annappudu atanu: " Nenu sarvalokala prabhuvunaku vidheyudanu (muslinnu) ayipoyanu." Ani javabiccadu
Abdul Raheem Mohammad Moulana
atani prabhuvu atanitō: "(Māku) vidhēyuḍavugā (musliṅgā) uṇḍu." Ani annappuḍu atanu: " Nēnu sarvalōkāla prabhuvunaku vidhēyuḍanu (muslinnu) ayipōyānu." Ani javābiccāḍu
Muhammad Aziz Ur Rehman
“(ఆత్మ) సమర్పణ చేసుకో” అని అతని ప్రభువు అతన్ని ఆదేశించినప్పుడల్లా , “సకల లోకాల ప్రభువు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను” అని అతను సమాధానం ఇచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek