Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 134 - البَقَرَة - Page - Juz 1
﴿تِلۡكَ أُمَّةٞ قَدۡ خَلَتۡۖ لَهَا مَا كَسَبَتۡ وَلَكُم مَّا كَسَبۡتُمۡۖ وَلَا تُسۡـَٔلُونَ عَمَّا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 134]
﴿تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون﴾ [البَقَرَة: 134]
Abdul Raheem Mohammad Moulana adi oka gatincina samajam. Dani karmala phalitam daniki mariyu mi karmaladi miku. Mariyu varu cestu undina karmalanu gurinci miru prasnincabadaru |
Abdul Raheem Mohammad Moulana adi oka gatin̄cina samājaṁ. Dāni karmala phalitaṁ dāniki mariyu mī karmaladi mīku. Mariyu vāru cēstū uṇḍina karmalanu gurin̄ci mīru praśnin̄cabaḍaru |
Muhammad Aziz Ur Rehman అది గతించిన ఒక సమూహం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసేది మీకు చెందుతుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు |