Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 135 - البَقَرَة - Page - Juz 1
﴿وَقَالُواْ كُونُواْ هُودًا أَوۡ نَصَٰرَىٰ تَهۡتَدُواْۗ قُلۡ بَلۡ مِلَّةَ إِبۡرَٰهِـۧمَ حَنِيفٗاۖ وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[البَقَرَة: 135]
﴿وقالوا كونوا هودا أو نصارى تهتدوا قل بل ملة إبراهيم حنيفا وما﴾ [البَقَرَة: 135]
Abdul Raheem Mohammad Moulana mariyu varantaru: "Miru yuduluga leda kraistavuluga untene miku margadarsakatvam labhistundi!" Varito anu: "Vastavaniki, memu (anusarincedi) ibrahim matam, ekadaiva sid'dhantam (hanipha). Mariyu atanu bahu-daivaradhakudu kadu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāraṇṭāru: "Mīru yūdulugā lēdā kraistavulugā uṇṭēnē mīku mārgadarśakatvaṁ labhistundi!" Vāritō anu: "Vāstavāniki, mēmu (anusarin̄cēdi) ibrāhīm mataṁ, ēkadaiva sid'dhāntaṁ (hanīphā). Mariyu atanu bahu-daivārādhakuḍu kāḍu |
Muhammad Aziz Ur Rehman మీరు యూదులుగానో, క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. (ఓ ముహమ్మద్!) మీరు వారికి స్పష్టంగా చెప్పండి: “కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధ కుడు, అతను బహుదైవోపాసకుడు కాదు.” |