×

ఈ విధంగా మేము మీ వారిలో నుండియే మా సూచనలను మీ ఎదుట వినిపించటానికి మరియు 2:151 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:151) ayat 151 in Telugu

2:151 Surah Al-Baqarah ayat 151 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 151 - البَقَرَة - Page - Juz 2

﴿كَمَآ أَرۡسَلۡنَا فِيكُمۡ رَسُولٗا مِّنكُمۡ يَتۡلُواْ عَلَيۡكُمۡ ءَايَٰتِنَا وَيُزَكِّيكُمۡ وَيُعَلِّمُكُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمۡ تَكُونُواْ تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 151]

ఈ విధంగా మేము మీ వారిలో నుండియే మా సూచనలను మీ ఎదుట వినిపించటానికి మరియు మిమ్మల్ని సంస్కరించటానికి మరియు మీకు గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటానికి మరియు మీకు తెలియని విషయాలు నేర్పటానికి - ఒక ప్రవక్త (ముహమ్మద్) ను మీ వద్దకు పంపాము

❮ Previous Next ❯

ترجمة: كما أرسلنا فيكم رسولا منكم يتلو عليكم آياتنا ويزكيكم ويعلمكم الكتاب والحكمة, باللغة التيلجو

﴿كما أرسلنا فيكم رسولا منكم يتلو عليكم آياتنا ويزكيكم ويعلمكم الكتاب والحكمة﴾ [البَقَرَة: 151]

Abdul Raheem Mohammad Moulana
i vidhanga memu mi varilo nundiye ma sucanalanu mi eduta vinipincataniki mariyu mim'malni sanskarincataniki mariyu miku granthanni mariyu vivekanni bodhincataniki mariyu miku teliyani visayalu nerpataniki - oka pravakta (muham'mad) nu mi vaddaku pampamu
Abdul Raheem Mohammad Moulana
ī vidhaṅgā mēmu mī vārilō nuṇḍiyē mā sūcanalanu mī eduṭa vinipin̄caṭāniki mariyu mim'malni sanskarin̄caṭāniki mariyu mīku granthānni mariyu vivēkānni bōdhin̄caṭāniki mariyu mīku teliyani viṣayālu nērpaṭāniki - oka pravakta (muham'mad) nu mī vaddaku pampāmu
Muhammad Aziz Ur Rehman
అదే విధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను (నియుక్తం చేసి) పంపాము. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథజ్ఞానాన్నీ, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek