×

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ 2:150 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:150) ayat 150 in Telugu

2:150 Surah Al-Baqarah ayat 150 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 150 - البَقَرَة - Page - Juz 2

﴿وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُۥ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيۡكُمۡ حُجَّةٌ إِلَّا ٱلَّذِينَ ظَلَمُواْ مِنۡهُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَٱخۡشَوۡنِي وَلِأُتِمَّ نِعۡمَتِي عَلَيۡكُمۡ وَلَعَلَّكُمۡ تَهۡتَدُونَ ﴾
[البَقَرَة: 150]

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్కడున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పుకోండి. దీని వల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం దొరుకదు. కాని వారిలో దుర్మార్గులైన వారు (ఎలాంటి పరిస్థితులలోనూ ఊరుకోరు). అందుకని వారికి భయపడకండి. నాకే భయపడండి! మరియు ఈ విధంగా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, మరియు బహుశా, ఈ విధంగానైనా మీరు మార్గదర్శకత్వం పొందవచ్చు

❮ Previous Next ❯

ترجمة: ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا, باللغة التيلجو

﴿ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا﴾ [البَقَرَة: 150]

Abdul Raheem Mohammad Moulana
Mariyu nivu ekkadiki bayaluderina sare! Ni mukhanni (namaj lo) masjid al haram vaipunake trippuko. Mariyu mirekkadunna sare, mi mukhalanu dani vaipunake trippukondi. Dini valla miku vyatirekanga vadincataniki prajalaku avakasam dorukadu. Kani varilo durmargulaina varu (elanti paristhitulalonu urukoru). Andukani variki bhayapadakandi. Nake bhayapadandi! Mariyu i vidhanga nenu mipai na anugrahanni purti ceyataniki, mariyu bahusa, i vidhanganaina miru margadarsakatvam pondavaccu
Abdul Raheem Mohammad Moulana
Mariyu nīvu ekkaḍiki bayaludērinā sarē! Nī mukhānni (namāj lō) masjid al harām vaipunakē trippukō. Mariyu mīrekkaḍunnā sarē, mī mukhālanu dāni vaipunakē trippukōṇḍi. Dīni valla mīku vyatirēkaṅgā vādin̄caṭāniki prajalaku avakāśaṁ dorukadu. Kāni vārilō durmārgulaina vāru (elāṇṭi paristhitulalōnū ūrukōru). Andukani vāriki bhayapaḍakaṇḍi. Nākē bhayapaḍaṇḍi! Mariyu ī vidhaṅgā nēnu mīpai nā anugrahānni pūrti cēyaṭāniki, mariyu bahuśā, ī vidhaṅgānainā mīru mārgadarśakatvaṁ pondavaccu
Muhammad Aziz Ur Rehman
ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మజ్జిదె హరాం వైపునకు త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి – జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలోని దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంతమాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి- నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్మార్గగాములు అవటానికి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek