×

మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఫల (ఆదాయాల) నష్టానికి 2:155 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:155) ayat 155 in Telugu

2:155 Surah Al-Baqarah ayat 155 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 155 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَنَبۡلُوَنَّكُم بِشَيۡءٖ مِّنَ ٱلۡخَوۡفِ وَٱلۡجُوعِ وَنَقۡصٖ مِّنَ ٱلۡأَمۡوَٰلِ وَٱلۡأَنفُسِ وَٱلثَّمَرَٰتِۗ وَبَشِّرِ ٱلصَّٰبِرِينَ ﴾
[البَقَرَة: 155]

మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఫల (ఆదాయాల) నష్టానికి గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు

❮ Previous Next ❯

ترجمة: ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين, باللغة التيلجو

﴿ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين﴾ [البَقَرَة: 155]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga memu, mim'malni bhayapramadalaku, akali badhalaku, dhana prana phala (adayala) nastaniki guricesi pariksistamu. Mariyu (ilanti paristhitulalo) manahsthairyanto undevariki subhavartanivvu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā mēmu, mim'malni bhayapramādālaku, ākali bādhalaku, dhana prāṇa phala (ādāyāla) naṣṭāniki guricēsi parīkṣistāmu. Mariyu (ilāṇṭi paristhitulalō) manaḥsthairyantō uṇḍēvāriki śubhavārtanivvu
Muhammad Aziz Ur Rehman
మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek