×

ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: "నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము! మరియు మేము ఆయన 2:156 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:156) ayat 156 in Telugu

2:156 Surah Al-Baqarah ayat 156 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 156 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلَّذِينَ إِذَآ أَصَٰبَتۡهُم مُّصِيبَةٞ قَالُوٓاْ إِنَّا لِلَّهِ وَإِنَّآ إِلَيۡهِ رَٰجِعُونَ ﴾
[البَقَرَة: 156]

ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: "నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము!" అని అంటారో

❮ Previous Next ❯

ترجمة: الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون, باللغة التيلجو

﴿الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون﴾ [البَقَرَة: 156]

Abdul Raheem Mohammad Moulana
evaraite vipatkaramaina paristhiti erpadinappudu: "Niscayanga memu allah ke cendinavaramu! Mariyu memu ayana vaipunake maralipotamu!" Ani antaro
Abdul Raheem Mohammad Moulana
evaraitē vipatkaramaina paristhiti ērpaḍinappuḍu: "Niścayaṅgā mēmu allāh kē cendinavāramu! Mariyu mēmu āyana vaipunakē maralipōtāmu!" Ani aṇṭārō
Muhammad Aziz Ur Rehman
వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek