×

ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్న వారు; కాని వారి బేరం వారికి లాభదాయకం 2:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:16) ayat 16 in Telugu

2:16 Surah Al-Baqarah ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 16 - البَقَرَة - Page - Juz 1

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلضَّلَٰلَةَ بِٱلۡهُدَىٰ فَمَا رَبِحَت تِّجَٰرَتُهُمۡ وَمَا كَانُواْ مُهۡتَدِينَ ﴾
[البَقَرَة: 16]

ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్న వారు; కాని వారి బేరం వారికి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వమూ దొరకలేదు

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين, باللغة التيلجو

﴿أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين﴾ [البَقَرَة: 16]

Abdul Raheem Mohammad Moulana
ilanti vare, sanmarganiki baduluga durmarganni konukkunna varu; kani vari beram variki labhadayakam kaledu mariyu variki margadarsakatvamu dorakaledu
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vārē, sanmārgāniki badulugā durmārgānni konukkunna vāru; kāni vāri bēraṁ vāriki lābhadāyakaṁ kālēdu mariyu vāriki mārgadarśakatvamū dorakalēdu
Muhammad Aziz Ur Rehman
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek