Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 17 - البَقَرَة - Page - Juz 1
﴿مَثَلُهُمۡ كَمَثَلِ ٱلَّذِي ٱسۡتَوۡقَدَ نَارٗا فَلَمَّآ أَضَآءَتۡ مَا حَوۡلَهُۥ ذَهَبَ ٱللَّهُ بِنُورِهِمۡ وَتَرَكَهُمۡ فِي ظُلُمَٰتٖ لَّا يُبۡصِرُونَ ﴾
[البَقَرَة: 17]
﴿مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم﴾ [البَقَرَة: 17]
Abdul Raheem Mohammad Moulana vari upamanam ila undi: Oka agnini veligincaga, adi parisaralanu prakasimpajesina tarvata allah vari velugunu tisukuni varini andhakaranlo vidici pettadam valla, varu emi cudaleka potaru |
Abdul Raheem Mohammad Moulana vāri upamānaṁ ilā undi: Oka agnini veligin̄cagā, adi parisarālanu prakāśimpajēsina tarvāta allāh vāri velugunu tīsukuni vārini andhakāranlō viḍici peṭṭaḍaṁ valla, vāru ēmī cūḍalēka pōtāru |
Muhammad Aziz Ur Rehman వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి, వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు |