×

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ 2:164 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:164) ayat 164 in Telugu

2:164 Surah Al-Baqarah ayat 164 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 164 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَٱلۡفُلۡكِ ٱلَّتِي تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِمَا يَنفَعُ ٱلنَّاسَ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن مَّآءٖ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَآبَّةٖ وَتَصۡرِيفِ ٱلرِّيَٰحِ وَٱلسَّحَابِ ٱلۡمُسَخَّرِ بَيۡنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 164]

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి

❮ Previous Next ❯

ترجمة: إن في خلق السموات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في, باللغة التيلجو

﴿إن في خلق السموات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في﴾ [البَقَرَة: 164]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, bhumyakasala srstilonu, reyimbavalla marpulonu, prajalaku upayogakaramaina vatini tisukoni, samudranlo payanince odalalonu mariyu allah akasam nundi varsanni kuripinci dani dvara nirjivamaina bhumiki pranam posi, andulo vividha rakala jivarasulanu vardhillajeyatanlonu; mariyu vayuvulu mariyu meghalu, bhumyakasala madhya niyamabad'dhanga cese sancarala marpulalonu bud'dhimantulaku enno sanketalanunnayi
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, bhūmyākāśāla sr̥ṣṭilōnū, rēyimbavaḷḷa mārpulōnū, prajalaku upayōgakaramaina vāṭini tīsukoni, samudranlō payanin̄cē ōḍalalōnū mariyu allāh ākāśaṁ nuṇḍi varṣānni kuripin̄ci dāni dvārā nirjīvamaina bhūmiki prāṇaṁ pōsi, andulō vividha rakāla jīvarāsulanu vardhillajēyaṭanlōnū; mariyu vāyuvulu mariyu mēghālu, bhūmyākāśāla madhya niyamabad'dhaṅgā cēsē san̄cārāla mārpulalōnū bud'dhimantulaku ennō saṅkētālanunnāyi
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్‌ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek