Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 165 - البَقَرَة - Page - Juz 2
﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادٗا يُحِبُّونَهُمۡ كَحُبِّ ٱللَّهِۖ وَٱلَّذِينَ ءَامَنُوٓاْ أَشَدُّ حُبّٗا لِّلَّهِۗ وَلَوۡ يَرَى ٱلَّذِينَ ظَلَمُوٓاْ إِذۡ يَرَوۡنَ ٱلۡعَذَابَ أَنَّ ٱلۡقُوَّةَ لِلَّهِ جَمِيعٗا وَأَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعَذَابِ ﴾
[البَقَرَة: 165]
﴿ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين﴾ [البَقَرَة: 165]
Abdul Raheem Mohammad Moulana ayina i manavulalo kondaru itarulanu, allah ku sati kalpincukuni, allah nu premincavalasina vidhanga varini premistaru. Kani visvasulu andarikante atyadhikanga allah ne premistaru. Mariyu i durmargam cestunna varu pratyaksanga cudagaligite! A siksanu cusinappudu, varu niscayanga, sarvasakti kevalam allah ke cendutundi mariyu niscayanga, allah cala kathinanga siksincevadu, (ani telusukune varu) |
Abdul Raheem Mohammad Moulana ayinā ī mānavulalō kondaru itarulanu, allāh ku sāṭi kalpin̄cukuni, allāh nu prēmin̄cavalasina vidhaṅgā vārini prēmistāru. Kāni viśvāsulu andarikaṇṭē atyadhikaṅgā allāh nē prēmistāru. Mariyu ī durmārgaṁ cēstunna vāru pratyakṣaṅgā cūḍagaligitē! Ā śikṣanu cūsinappuḍu, vāru niścayaṅgā, sarvaśakti kēvalaṁ allāh kē cendutundi mariyu niścayaṅgā, allāh cālā kaṭhinaṅgā śikṣin̄cēvāḍu, (ani telusukunē vāru) |
Muhammad Aziz Ur Rehman కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు) |