×

మరియు మీ ఆరాధ్యదైవ కేవలం ఆ అద్వితీయుడు (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు 2:163 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:163) ayat 163 in Telugu

2:163 Surah Al-Baqarah ayat 163 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 163 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلرَّحۡمَٰنُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 163]

మరియు మీ ఆరాధ్యదైవ కేవలం ఆ అద్వితీయుడు (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم, باللغة التيلجو

﴿وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم﴾ [البَقَرَة: 163]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi aradhyadaiva kevalam a advitiyudu (allah) matrame. Ayana tappa! Maroka aradhyadevudu ledu, ananta karuna mayudu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu mī ārādhyadaiva kēvalaṁ ā advitīyuḍu (allāh) mātramē. Āyana tappa! Maroka ārādhyadēvuḍu lēḍu, ananta karuṇā mayuḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek