×

అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడిన వారు) తమను అనుసరించిన వారితో తమకు 2:166 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:166) ayat 166 in Telugu

2:166 Surah Al-Baqarah ayat 166 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 166 - البَقَرَة - Page - Juz 2

﴿إِذۡ تَبَرَّأَ ٱلَّذِينَ ٱتُّبِعُواْ مِنَ ٱلَّذِينَ ٱتَّبَعُواْ وَرَأَوُاْ ٱلۡعَذَابَ وَتَقَطَّعَتۡ بِهِمُ ٱلۡأَسۡبَابُ ﴾
[البَقَرَة: 166]

అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడిన వారు) తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు. మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి

❮ Previous Next ❯

ترجمة: إذ تبرأ الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب, باللغة التيلجو

﴿إذ تبرأ الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب﴾ [البَقَرَة: 166]

Abdul Raheem Mohammad Moulana
appudu (a roju) varu (a satiga kalpincabadina varu) tamanu anusarincina varito tamaku elanti sambandham ledantaru. Mariyu varanta tama siksanu cusukuntaru. Mariyu vari madhya unna sambandhalanni tegipotayi
Abdul Raheem Mohammad Moulana
appuḍu (ā rōju) vāru (ā sāṭigā kalpin̄cabaḍina vāru) tamanu anusarin̄cina vāritō tamaku elāṇṭi sambandhaṁ lēdaṇṭāru. Mariyu vārantā tama śikṣanu cūsukuṇṭāru. Mariyu vāri madhya unna sambandhālannī tegipōtāyi
Muhammad Aziz Ur Rehman
ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek