×

మరియు ఆ అనుసరించిన వారు అంటారు: "మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే 2:167 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:167) ayat 167 in Telugu

2:167 Surah Al-Baqarah ayat 167 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 167 - البَقَرَة - Page - Juz 2

﴿وَقَالَ ٱلَّذِينَ ٱتَّبَعُواْ لَوۡ أَنَّ لَنَا كَرَّةٗ فَنَتَبَرَّأَ مِنۡهُمۡ كَمَا تَبَرَّءُواْ مِنَّاۗ كَذَٰلِكَ يُرِيهِمُ ٱللَّهُ أَعۡمَٰلَهُمۡ حَسَرَٰتٍ عَلَيۡهِمۡۖ وَمَا هُم بِخَٰرِجِينَ مِنَ ٱلنَّارِ ﴾
[البَقَرَة: 167]

మరియు ఆ అనుసరించిన వారు అంటారు: "మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే - వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు - మేము కూడా వీరిని త్యజిస్తాము!" ఈ విధంగా(ప్రపంచంలో) వారు చేసిన కర్మలను అల్లాహ్ వారికి చూపించి నప్పుడు, అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయటపడలేరు

❮ Previous Next ❯

ترجمة: وقال الذين اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرءوا منا, باللغة التيلجو

﴿وقال الذين اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرءوا منا﴾ [البَقَرَة: 167]

Abdul Raheem Mohammad Moulana
mariyu a anusarincina varu antaru: "Maku prapanca jivitanloki malli tirigipoye avakasam labhiste - viru i roju mam'malni tyajincinatlu - memu kuda virini tyajistamu!" I vidhanga(prapancanlo) varu cesina karmalanu allah variki cupinci nappudu, adi variki ento badhakaranga untundi. Kani varu narakagni nundi e vidhanganu bayatapadaleru
Abdul Raheem Mohammad Moulana
mariyu ā anusarin̄cina vāru aṇṭāru: "Māku prapan̄ca jīvitanlōki maḷḷī tirigipōyē avakāśaṁ labhistē - vīru ī rōju mam'malni tyajin̄cinaṭlu - mēmu kūḍā vīrini tyajistāmu!" Ī vidhaṅgā(prapan̄canlō) vāru cēsina karmalanu allāh vāriki cūpin̄ci nappuḍu, adi vāriki entō bādhākaraṅgā uṇṭundi. Kāni vāru narakāgni nuṇḍi ē vidhaṅgānū bayaṭapaḍalēru
Muhammad Aziz Ur Rehman
అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్‌ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek