×

ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్) నే ఆరాధించేవారు అయితే; మేము మీకు 2:172 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:172) ayat 172 in Telugu

2:172 Surah Al-Baqarah ayat 172 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 172 - البَقَرَة - Page - Juz 2

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُلُواْ مِن طَيِّبَٰتِ مَا رَزَقۡنَٰكُمۡ وَٱشۡكُرُواْ لِلَّهِ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ ﴾
[البَقَرَة: 172]

ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్) నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి మరియు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا كلوا من طيبات ما رزقناكم واشكروا لله إن كنتم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا كلوا من طيبات ما رزقناكم واشكروا لله إن كنتم﴾ [البَقَرَة: 172]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru nijangane kevalam ayana (allah) ne aradhincevaru ayite; memu miku jivanopadhiga iccina parisud'dhamaina (dharmasam'matamaina) vastuvulane tinandi mariyu allah ku krtajnatalu telupandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru nijaṅgānē kēvalaṁ āyana (allāh) nē ārādhin̄cēvāru ayitē; mēmu mīku jīvanōpādhigā iccina pariśud'dhamaina (dharmasam'matamaina) vastuvulanē tinaṇḍi mariyu allāh ku kr̥tajñatalu telupaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! మీరు కేవలం అల్లాహ్‌ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek