Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 171 - البَقَرَة - Page - Juz 2
﴿وَمَثَلُ ٱلَّذِينَ كَفَرُواْ كَمَثَلِ ٱلَّذِي يَنۡعِقُ بِمَا لَا يَسۡمَعُ إِلَّا دُعَآءٗ وَنِدَآءٗۚ صُمُّۢ بُكۡمٌ عُمۡيٞ فَهُمۡ لَا يَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 171]
﴿ومثل الذين كفروا كمثل الذي ينعق بما لا يسمع إلا دعاء ونداء﴾ [البَقَرَة: 171]
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskarula upamanam, vati (a pasuvula) vale undi; avi atadi (kapari) arupulu vintaye (kani emi artham cesukolevu), arupulu mariyu kekalu vinadam tappa. Varu cevitivaru, mugavaru mariyu gruddivaru, kabatti varu emi artham cesukoleru |
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskārula upamānaṁ, vāṭi (ā paśuvula) valē undi; avi ataḍi (kāpari) arupulu viṇṭāyē (kānī ēmī arthaṁ cēsukōlēvu), arupulu mariyu kēkalu vinaḍaṁ tappa. Vāru ceviṭivāru, mūgavāru mariyu gruḍḍivāru, kābaṭṭi vāru ēmī arthaṁ cēsukōlēru |
Muhammad Aziz Ur Rehman సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటిది (ఆలోచన అన్నమాటే ఉండదు). వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారు అర్థం చేసుకోరు |