×

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింపజేశాడు. మరియు నిశ్చయంగా, ఈ గ్రంథం 2:176 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:176) ayat 176 in Telugu

2:176 Surah Al-Baqarah ayat 176 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 176 - البَقَرَة - Page - Juz 2

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ نَزَّلَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّۗ وَإِنَّ ٱلَّذِينَ ٱخۡتَلَفُواْ فِي ٱلۡكِتَٰبِ لَفِي شِقَاقِۭ بَعِيدٖ ﴾
[البَقَرَة: 176]

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింపజేశాడు. మరియు నిశ్చయంగా, ఈ గ్రంథం (ఖుర్ఆన్) గురించి భిన్నాభిప్రాయాలు గల వారు ఘోర అంతఃకలహంలో ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأن الله نـزل الكتاب بالحق وإن الذين اختلفوا في الكتاب لفي, باللغة التيلجو

﴿ذلك بأن الله نـزل الكتاب بالحق وإن الذين اختلفوا في الكتاب لفي﴾ [البَقَرَة: 176]

Abdul Raheem Mohammad Moulana
idanta endukante! Niscayanga, allah i granthanni satyanto avatarimpajesadu. Mariyu niscayanga, i grantham (khur'an) gurinci bhinnabhiprayalu gala varu ghora antahkalahanlo unnaru
Abdul Raheem Mohammad Moulana
idantā endukaṇṭē! Niścayaṅgā, allāh ī granthānni satyantō avatarimpajēśāḍu. Mariyu niścayaṅgā, ī granthaṁ (khur'ān) gurin̄ci bhinnābhiprāyālu gala vāru ghōra antaḥkalahanlō unnāru
Muhammad Aziz Ur Rehman
ఇలా ఎందుకు జరిగిందంటే, అల్లాహ్‌ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా, ఈ గ్రంథంతో విభేదించే వారు, తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek