×

ఇలాంటివారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి, 2:175 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:175) ayat 175 in Telugu

2:175 Surah Al-Baqarah ayat 175 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 175 - البَقَرَة - Page - Juz 2

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلضَّلَٰلَةَ بِٱلۡهُدَىٰ وَٱلۡعَذَابَ بِٱلۡمَغۡفِرَةِۚ فَمَآ أَصۡبَرَهُمۡ عَلَى ٱلنَّارِ ﴾
[البَقَرَة: 175]

ఇలాంటివారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి, నరకాగ్ని శిక్షను భరించటానికి

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين اشتروا الضلالة بالهدى والعذاب بالمغفرة فما أصبرهم على النار, باللغة التيلجو

﴿أولئك الذين اشتروا الضلالة بالهدى والعذاب بالمغفرة فما أصبرهم على النار﴾ [البَقَرَة: 175]

Abdul Raheem Mohammad Moulana
Ilantivare sanmarganiki baduluga durmarganni mariyu ksamapanaku baduluga siksanu ennukunnavaru. Enta sahanamundi viriki, narakagni siksanu bharincataniki
Abdul Raheem Mohammad Moulana
Ilāṇṭivārē sanmārgāniki badulugā durmārgānni mariyu kṣamāpaṇaku badulugā śikṣanu ennukunnavāru. Enta sahanamundi vīriki, narakāgni śikṣanu bharin̄caṭāniki
Muhammad Aziz Ur Rehman
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek