Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 230 - البَقَرَة - Page - Juz 2
﴿فَإِن طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُۥ مِنۢ بَعۡدُ حَتَّىٰ تَنكِحَ زَوۡجًا غَيۡرَهُۥۗ فَإِن طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيۡهِمَآ أَن يَتَرَاجَعَآ إِن ظَنَّآ أَن يُقِيمَا حُدُودَ ٱللَّهِۗ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِ يُبَيِّنُهَا لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 230]
﴿فإن طلقها فلا تحل له من بعد حتى تنكح زوجا غيره فإن﴾ [البَقَرَة: 230]
Abdul Raheem Mohammad Moulana Okavela atadu (mudavasari) vidakuliste, a tarvata a stri ataniki dharmasam'matam kadu, ame vivaham vere purusunito jarigite tappa! Okavela atadu (rendava bharta) ameku vidakuliste! Appudu ubhayulu (modati bharta, i stri) tamu allah haddulaku lobadi undagalamani bhaviste varu punarvivaham cesukovatanlo dosam ledu mariyu ivi allah niyamincina haddulu. Vitini ayana grahince variki spastaparustunnadu |
Abdul Raheem Mohammad Moulana Okavēḷa ataḍu (mūḍavasāri) viḍākulistē, ā tarvāta ā strī ataniki dharmasam'mataṁ kādu, āme vivāhaṁ vērē puruṣunitō jarigitē tappa! Okavēḷa ataḍu (reṇḍava bharta) āmeku viḍākulistē! Appuḍu ubhayulū (modaṭi bharta, ī strī) tāmu allāh haddulaku lōbaḍi uṇḍagalamani bhāvistē vāru punarvivāhaṁ cēsukōvaṭanlō dōṣaṁ lēdu mariyu ivi allāh niyamin̄cina haddulu. Vīṭini āyana grahin̄cē vāriki spaṣṭaparustunnāḍu |
Muhammad Aziz Ur Rehman మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను (రెండవ భర్త) కూడా ఆమెకు విడాకులిస్తే, మళ్ళీ వీరిద్దరూ అల్లాహ్ (విధించిన) హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పులేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు |