×

మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో 2:231 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:231) ayat 231 in Telugu

2:231 Surah Al-Baqarah ayat 231 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 231 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ فَبَلَغۡنَ أَجَلَهُنَّ فَأَمۡسِكُوهُنَّ بِمَعۡرُوفٍ أَوۡ سَرِّحُوهُنَّ بِمَعۡرُوفٖۚ وَلَا تُمۡسِكُوهُنَّ ضِرَارٗا لِّتَعۡتَدُواْۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ فَقَدۡ ظَلَمَ نَفۡسَهُۥۚ وَلَا تَتَّخِذُوٓاْ ءَايَٰتِ ٱللَّهِ هُزُوٗاۚ وَٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡ وَمَآ أَنزَلَ عَلَيۡكُم مِّنَ ٱلۡكِتَٰبِ وَٱلۡحِكۡمَةِ يَعِظُكُم بِهِۦۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[البَقَرَة: 231]

మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: وإذا طلقتم النساء فبلغن أجلهن فأمسكوهن بمعروف أو سرحوهن بمعروف ولا تمسكوهن, باللغة التيلجو

﴿وإذا طلقتم النساء فبلغن أجلهن فأمسكوهن بمعروف أو سرحوهن بمعروف ولا تمسكوهن﴾ [البَقَرَة: 231]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru strilaku vidakuliccinappudu, vari koraku nirnayincabadina gaduvu (iddat) samipiste varini sahrdayanto mi vadda uncukondi, leda sahrdayanto vidici pettandi. Kevalam variki badha kaligince mariyu pidince uddesyanto varini uncukokandi mariyu a vidhanga cesevadu vastavaniki tanaku tane an'yayam cesukannatlu. Mariyu allah adesalanu (ayat lanu) parihasanga tisukokandi. Mariyu allah miku cesina anugrahanni mariyu mipai avatarimpajesina granthanni mariyu vivekanni jnapakam cesukondi. Ayana (allah) miku i vidhanga bodhistunnadu. Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi mariyu niscayanga, allah ku prati visayam gurinci baga telusani telusukondi
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru strīlaku viḍākuliccinappuḍu, vāri koraku nirṇayin̄cabaḍina gaḍuvu (iddat) samīpistē vārini sahr̥dayantō mī vadda un̄cukōṇḍi, lēdā sahr̥dayantō viḍici peṭṭaṇḍi. Kēvalaṁ vāriki bādha kaligin̄cē mariyu pīḍin̄cē uddēśyantō vārini un̄cukōkaṇḍi mariyu ā vidhaṅgā cēsēvāḍu vāstavāniki tanaku tānē an'yāyaṁ cēsukannaṭlu. Mariyu allāh ādēśālanu (āyāt lanu) parihāsaṅgā tīsukōkaṇḍi. Mariyu allāh mīku cēsina anugrahānni mariyu mīpai avatarimpajēsina granthānni mariyu vivēkānni jñāpakaṁ cēsukōṇḍi. Āyana (allāh) mīku ī vidhaṅgā bōdhistunnāḍu. Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi mariyu niścayaṅgā, allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు, వారి గడువు (ఇద్దత్‌) ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఈ వైఖరిని అనుసరించినవాడు నిజానికి తనకు తానే అన్యాయం చేసుకున్నాడు. దైవాదేశాలతో పరిహాసమాడకండి. అల్లాహ్‌ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మత్‌ను (ప్రవక్త సంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని) అవతరింపజేసి, మీకు చేసిన ఉపదేశాన్ని కూడా (అవలోకనం చేసుకోండి). అల్లాహ్‌ యెడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek