Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 237 - البَقَرَة - Page - Juz 2
﴿وَإِن طَلَّقۡتُمُوهُنَّ مِن قَبۡلِ أَن تَمَسُّوهُنَّ وَقَدۡ فَرَضۡتُمۡ لَهُنَّ فَرِيضَةٗ فَنِصۡفُ مَا فَرَضۡتُمۡ إِلَّآ أَن يَعۡفُونَ أَوۡ يَعۡفُوَاْ ٱلَّذِي بِيَدِهِۦ عُقۡدَةُ ٱلنِّكَاحِۚ وَأَن تَعۡفُوٓاْ أَقۡرَبُ لِلتَّقۡوَىٰۚ وَلَا تَنسَوُاْ ٱلۡفَضۡلَ بَيۡنَكُمۡۚ إِنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ بَصِيرٌ ﴾
[البَقَرَة: 237]
﴿وإن طلقتموهن من قبل أن تمسوهن وقد فرضتم لهن فريضة فنصف ما﴾ [البَقَرَة: 237]
Abdul Raheem Mohammad Moulana mariyu miru takaka purvame mi strilaku vidakuliste mariyu vastavaniki appatike vari kan'yalkam (mahr) nirnayincabadi unte, sagam mahr cellincandi, kani stri ksaminci vidici pedte, leda vivaha sambandha adhikaram evari cetilo undo atadu (bharta) gani ksaminci vidicipettagorite tappa! Mariyu ksamincatame daivabhitiki sannihitamainadi. Mariyu miru paraspara vyavaharalalo audaryam cupatam maracipovaddu. Niscayanga allah miru cesedanta custunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru tākaka pūrvamē mī strīlaku viḍākulistē mariyu vāstavāniki appaṭikē vāri kan'yālkaṁ (mahr) nirṇayin̄cabaḍi uṇṭē, sagaṁ mahr cellin̄caṇḍi, kānī strī kṣamin̄ci viḍici peḍtē, lēdā vivāha sambandha adhikāraṁ evari cētilō undō ataḍu (bharta) gānī kṣamin̄ci viḍicipeṭṭagōritē tappa! Mariyu kṣamin̄caṭamē daivabhītiki sannihitamainadi. Mariyu mīru paraspara vyavahārālalō audāryaṁ cūpaṭaṁ maracipōvaddu. Niścayaṅgā allāh mīru cēsēdantā cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman మీరు స్త్రీలను ముట్టుకోక ముందే విడాకులిచ్చేస్తే, అప్పటికే వారి ‘మహర్’ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే, నిర్ణీత మహర్‌లో సగం సొమ్ము వారికి ఇవ్వండి. ఒకవేళ వారు (స్త్రీలు) ఆ సొమ్మును కూడా మన్నించి వదలిపెడితే లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి (పురుషుడు తాను పెళ్ళి సందర్భంగా యిచ్చిన మహర్ సొమ్మును) క్షమించివేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహిత మైనది. ఒండొకరి పట్ల ఔదార్యం చూపటాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు |