Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 236 - البَقَرَة - Page - Juz 2
﴿لَّا جُنَاحَ عَلَيۡكُمۡ إِن طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ مَا لَمۡ تَمَسُّوهُنَّ أَوۡ تَفۡرِضُواْ لَهُنَّ فَرِيضَةٗۚ وَمَتِّعُوهُنَّ عَلَى ٱلۡمُوسِعِ قَدَرُهُۥ وَعَلَى ٱلۡمُقۡتِرِ قَدَرُهُۥ مَتَٰعَۢا بِٱلۡمَعۡرُوفِۖ حَقًّا عَلَى ٱلۡمُحۡسِنِينَ ﴾
[البَقَرَة: 236]
﴿لا جناح عليكم إن طلقتم النساء ما لم تمسوهن أو تفرضوا لهن﴾ [البَقَرَة: 236]
Abdul Raheem Mohammad Moulana miru mi strilanu muttukoka munde, leka vari mahr nirnayam kaka purvame, variki vidakuliste, adi papam kadu. Mariyu variki konta paritosikanga tappakunda ivvandi. Mariyu dhanavantudu tana sakti meraku, pedavadu tana sthitini batti dharmasam'matamaina vidhanga paritosikam ivvali. Idi sajjanulaina vari vidyuktadharmam |
Abdul Raheem Mohammad Moulana mīru mī strīlanu muṭṭukōka mundē, lēka vāri mahr nirṇayaṁ kāka pūrvamē, vāriki viḍākulistē, adi pāpaṁ kādu. Mariyu vāriki konta pāritōṣikaṅgā tappakuṇḍā ivvaṇḍi. Mariyu dhanavantuḍu tana śakti mēraku, pēdavāḍu tana sthitini baṭṭi dharmasam'matamaina vidhaṅgā pāritōṣikaṁ ivvāli. Idi sajjanulaina vāri vidyuktadharmaṁ |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ మీరు స్త్రీలను తాకకుండా, వారి మహర్‌ను నిర్ధారించకుండానే వారికి విడాకులిస్తే అది కూడా మీకు పాపం కాదు. అయితే వారికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చండి. స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమంగా వ్యవహరించేవారికి ఇది విధిగా నిర్ణయించబడింది |