×

అల్లాహ్ కు మంచి రుణం ఇచ్చేవాడు, మీలో ఎవడు? ఎందుకంటే ఆయన దానిని ఎన్నో రెట్లు 2:245 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:245) ayat 245 in Telugu

2:245 Surah Al-Baqarah ayat 245 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 245 - البَقَرَة - Page - Juz 2

﴿مَّن ذَا ٱلَّذِي يُقۡرِضُ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا فَيُضَٰعِفَهُۥ لَهُۥٓ أَضۡعَافٗا كَثِيرَةٗۚ وَٱللَّهُ يَقۡبِضُ وَيَبۡصُۜطُ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[البَقَرَة: 245]

అల్లాహ్ కు మంచి రుణం ఇచ్చేవాడు, మీలో ఎవడు? ఎందుకంటే ఆయన దానిని ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. అల్లాహ్ మాత్రమే (సంపదలను) తగ్గించేవాడూ మరియు హెచ్చించేవాడూనూ మరియు మీరంతా ఆయన వైపునకే మరలిపోవలసి ఉంది

❮ Previous Next ❯

ترجمة: من ذا الذي يقرض الله قرضا حسنا فيضاعفه له أضعافا كثيرة والله, باللغة التيلجو

﴿من ذا الذي يقرض الله قرضا حسنا فيضاعفه له أضعافا كثيرة والله﴾ [البَقَرَة: 245]

Abdul Raheem Mohammad Moulana
allah ku manci runam iccevadu, milo evadu? Endukante ayana danini enno retlu adhikam cesi tirigi istadu. Allah matrame (sampadalanu) taggincevadu mariyu heccincevadunu mariyu miranta ayana vaipunake maralipovalasi undi
Abdul Raheem Mohammad Moulana
allāh ku man̄ci ruṇaṁ iccēvāḍu, mīlō evaḍu? Endukaṇṭē āyana dānini ennō reṭlu adhikaṁ cēsi tirigi istāḍu. Allāh mātramē (sampadalanu) taggin̄cēvāḍū mariyu heccin̄cēvāḍūnū mariyu mīrantā āyana vaipunakē maralipōvalasi undi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. (ఉపాధిని) తగ్గించేవాడు, పెంచేవాడు అల్లాహ్‌యే. కడకు మీరంతా మరలి పోవలసింది ఆయన వైపుకే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek