Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 261 - البَقَرَة - Page - Juz 3
﴿مَّثَلُ ٱلَّذِينَ يُنفِقُونَ أَمۡوَٰلَهُمۡ فِي سَبِيلِ ٱللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنۢبَتَتۡ سَبۡعَ سَنَابِلَ فِي كُلِّ سُنۢبُلَةٖ مِّاْئَةُ حَبَّةٖۗ وَٱللَّهُ يُضَٰعِفُ لِمَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ ﴾
[البَقَرَة: 261]
﴿مثل الذين ينفقون أموالهم في سبيل الله كمثل حبة أنبتت سبع سنابل﴾ [البَقَرَة: 261]
Abdul Raheem Mohammad Moulana Allah marganlo tama dhananni kharcu cesevari upamanam: A vittanam vale untundi, deni nundi ayite edu vennulu putti prati vennulo nuresi ginjalu untayo! Mariyu allah tanu korina variki heccuga nosangutadu. Mariyu allah sarvavyapti, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana Allāh mārganlō tama dhanānni kharcu cēsēvāri upamānaṁ: Ā vittanaṁ valē uṇṭundi, dēni nuṇḍi ayitē ēḍu vennulu puṭṭi prati vennulō nūrēsi gin̄jalu uṇṭāyō! Mariyu allāh tānu kōrina vāriki heccugā nosaṅgutāḍu. Mariyu allāh sarvavyāpti, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చుచేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకువస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు |