×

ఎవరైతే, అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని 2:262 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:262) ayat 262 in Telugu

2:262 Surah Al-Baqarah ayat 262 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 262 - البَقَرَة - Page - Juz 3

﴿ٱلَّذِينَ يُنفِقُونَ أَمۡوَٰلَهُمۡ فِي سَبِيلِ ٱللَّهِ ثُمَّ لَا يُتۡبِعُونَ مَآ أَنفَقُواْ مَنّٗا وَلَآ أَذٗى لَّهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[البَقَرَة: 262]

ఎవరైతే, అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు వద్ద ఉంది. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: الذين ينفقون أموالهم في سبيل الله ثم لا يتبعون ما أنفقوا منا, باللغة التيلجو

﴿الذين ينفقون أموالهم في سبيل الله ثم لا يتبعون ما أنفقوا منا﴾ [البَقَرَة: 262]

Abdul Raheem Mohammad Moulana
evaraite, allah marganlo tama dhananni vyayam cesi, a taruvata tamu cesina upakaranni ceppukuntu mariyu varini badhistu undaro, alanti vari pratiphalam, vari prabhuvu vadda undi. Mariyu variki elanti bhayamu undadu mariyu varu duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
evaraitē, allāh mārganlō tama dhanānni vyayaṁ cēsi, ā taruvāta tāmu cēsina upakārānni ceppukuṇṭū mariyu vārini bādhistū uṇḍarō, alāṇṭi vāri pratiphalaṁ, vāri prabhuvu vadda undi. Mariyu vāriki elāṇṭi bhayamū uṇḍadu mariyu vāru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే దైవమార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండకుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్త పడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek