Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 266 - البَقَرَة - Page - Juz 3
﴿أَيَوَدُّ أَحَدُكُمۡ أَن تَكُونَ لَهُۥ جَنَّةٞ مِّن نَّخِيلٖ وَأَعۡنَابٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ لَهُۥ فِيهَا مِن كُلِّ ٱلثَّمَرَٰتِ وَأَصَابَهُ ٱلۡكِبَرُ وَلَهُۥ ذُرِّيَّةٞ ضُعَفَآءُ فَأَصَابَهَآ إِعۡصَارٞ فِيهِ نَارٞ فَٱحۡتَرَقَتۡۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَتَفَكَّرُونَ ﴾
[البَقَرَة: 266]
﴿أيود أحدكم أن تكون له جنة من نخيل وأعناب تجري من تحتها﴾ [البَقَرَة: 266]
Abdul Raheem Mohammad Moulana Emi? Milo evarikaina kharjurapu mariyu draksa vanalundi, vati krindi nundi selayellu pravahistu, sarvavidhala phalalu labhistu vundi, ataniki musalitanam vacci, balahinulaina pillalunna sankata samayanlo, a tota mantalu gala sudigali vici kalipotam, evarikaina sam'matamena? Miru alocincataniki, i vidhanga allah tana sucanalanu (ayat lanu) miku visadikaristunnadu |
Abdul Raheem Mohammad Moulana Ēmī? Mīlō evarikainā kharjurapu mariyu drākṣa vanāluṇḍi, vāṭi krindi nuṇḍi selayēḷḷu pravahistū, sarvavidhāla phalālu labhistū vuṇḍi, ataniki musalitanaṁ vacci, balahīnulaina pillalunna saṅkaṭa samayanlō, ā tōṭa maṇṭalu gala suḍigāli vīci kālipōṭaṁ, evarikainā sam'matamēnā? Mīru ālōcin̄caṭāniki, ī vidhaṅgā allāh tana sūcanalanu (āyat lanu) mīku viśadīkaristunnāḍu |
Muhammad Aziz Ur Rehman మీలో ఎవరికయినా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి, అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ, అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి, అతను ముసలివాడైపోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా – అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరయినాసరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకుగాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు |