×

మరియు అల్లాహ్ ప్రీతి పొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసేవారి పోలిక: 2:265 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:265) ayat 265 in Telugu

2:265 Surah Al-Baqarah ayat 265 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 265 - البَقَرَة - Page - Juz 3

﴿وَمَثَلُ ٱلَّذِينَ يُنفِقُونَ أَمۡوَٰلَهُمُ ٱبۡتِغَآءَ مَرۡضَاتِ ٱللَّهِ وَتَثۡبِيتٗا مِّنۡ أَنفُسِهِمۡ كَمَثَلِ جَنَّةِۭ بِرَبۡوَةٍ أَصَابَهَا وَابِلٞ فَـَٔاتَتۡ أُكُلَهَا ضِعۡفَيۡنِ فَإِن لَّمۡ يُصِبۡهَا وَابِلٞ فَطَلّٞۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٌ ﴾
[البَقَرَة: 265]

మరియు అల్లాహ్ ప్రీతి పొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసేవారి పోలిక: మెట్టభూమిపై నున్న ఒక తోట వలె ఉంటుంది. దానిపై భారీ వర్షం కురిసినపుడు అది రెండింతల ఫలము నిస్తుంది. భారీ వర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు). మరియు అల్లాహ్, మీరు చేసేదంతా చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ومثل الذين ينفقون أموالهم ابتغاء مرضات الله وتثبيتا من أنفسهم كمثل جنة, باللغة التيلجو

﴿ومثل الذين ينفقون أموالهم ابتغاء مرضات الله وتثبيتا من أنفسهم كمثل جنة﴾ [البَقَرَة: 265]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah priti ponde uddesanto mariyu atma sthiratvanto dhananni kharcu cesevari polika: Mettabhumipai nunna oka tota vale untundi. Danipai bhari varsam kurisinapudu adi rendintala phalamu nistundi. Bhari varsam kaka cinukulu (kurisina daniki calu). Mariyu allah, miru cesedanta custunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh prīti pondē uddēśantō mariyu ātma sthiratvantō dhanānni kharcu cēsēvāri pōlika: Meṭṭabhūmipai nunna oka tōṭa vale uṇṭundi. Dānipai bhārī varṣaṁ kurisinapuḍu adi reṇḍintala phalamu nistundi. Bhārī varṣaṁ kāka cinukulu (kurisinā dāniki cālu). Mariyu allāh, mīru cēsēdantā cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్‌ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek