Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 267 - البَقَرَة - Page - Juz 3
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَنفِقُواْ مِن طَيِّبَٰتِ مَا كَسَبۡتُمۡ وَمِمَّآ أَخۡرَجۡنَا لَكُم مِّنَ ٱلۡأَرۡضِۖ وَلَا تَيَمَّمُواْ ٱلۡخَبِيثَ مِنۡهُ تُنفِقُونَ وَلَسۡتُم بِـَٔاخِذِيهِ إِلَّآ أَن تُغۡمِضُواْ فِيهِۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ غَنِيٌّ حَمِيدٌ ﴾
[البَقَرَة: 267]
﴿ياأيها الذين آمنوا أنفقوا من طيبات ما كسبتم ومما أخرجنا لكم من﴾ [البَقَرَة: 267]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Miru sampadincina dani nundi mariyu memu mi koraku bhumi nundi utpatti cesina vati nundi, melaina vatine (allah marganlo) kharcu pettandi. E vastuvulanaite miru kandlu musukune gani tisukoro, alanti cedda vastuvulanu (itarulapai) kharcu ceyataniki uddesincakandi. Mariyu allah svayam samrd'dhudu, prasansaniyudani telusukondi |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīru sampādin̄cina dāni nuṇḍi mariyu mēmu mī koraku bhūmi nuṇḍi utpatti cēsina vāṭi nuṇḍi, mēlaina vāṭinē (allāh mārganlō) kharcu peṭṭaṇḍi. Ē vastuvulanaitē mīru kaṇḍlu mūsukunē gānī tīsukōrō, alāṇṭi ceḍḍa vastuvulanu (itarulapai) kharcu cēyaṭāniki uddēśin̄cakaṇḍi. Mariyu allāh svayaṁ samr̥d'dhuḍu, praśansanīyuḍani telusukōṇḍi |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తిచేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి- మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్లు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కరలేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి |