×

అల్లాహ్ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి 2:273 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:273) ayat 273 in Telugu

2:273 Surah Al-Baqarah ayat 273 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 273 - البَقَرَة - Page - Juz 3

﴿لِلۡفُقَرَآءِ ٱلَّذِينَ أُحۡصِرُواْ فِي سَبِيلِ ٱللَّهِ لَا يَسۡتَطِيعُونَ ضَرۡبٗا فِي ٱلۡأَرۡضِ يَحۡسَبُهُمُ ٱلۡجَاهِلُ أَغۡنِيَآءَ مِنَ ٱلتَّعَفُّفِ تَعۡرِفُهُم بِسِيمَٰهُمۡ لَا يَسۡـَٔلُونَ ٱلنَّاسَ إِلۡحَافٗاۗ وَمَا تُنفِقُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٌ ﴾
[البَقَرَة: 273]

అల్లాహ్ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురి అయ్యే పేదవారు (ధనసహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగక పోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించవచ్చు! (కాని) వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు. మరియు మీరు మంచి కొరకు ఏమి ఖర్చుచేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది

❮ Previous Next ❯

ترجمة: للفقراء الذين أحصروا في سبيل الله لا يستطيعون ضربا في الأرض يحسبهم, باللغة التيلجو

﴿للفقراء الذين أحصروا في سبيل الله لا يستطيعون ضربا في الأرض يحسبهم﴾ [البَقَرَة: 273]

Abdul Raheem Mohammad Moulana
allah marganlo nimagnulaina karananga (tama jivanopadhi koraku) bhumilo tirige avakasam leka lemiki guri ayye pedavaru (dhanasahayaniki ar'hulu). Erugani manisi vari adagaka povatanni cusi, varu dhanavantulani bhavincavaccu! (Kani) vari mukha cihnalu cusi nivu varini gurtincagalavu. Varu prajalanu pattubatti adigevaru karu. Mariyu miru manci koraku emi kharcucesina adi allah ku tappaka telustundi
Abdul Raheem Mohammad Moulana
allāh mārganlō nimagnulaina kāraṇaṅgā (tama jīvanōpādhi koraku) bhūmilō tirigē avakāśaṁ lēka lēmiki guri ayyē pēdavāru (dhanasahāyāniki ar'hulu). Erugani maniṣi vāri aḍagaka pōvaṭānni cūsi, vāru dhanavantulani bhāvin̄cavaccu! (Kāni) vāri mukha cihnālu cūsi nīvu vārini gurtin̄cagalavu. Vāru prajalanu paṭṭubaṭṭi aḍigēvāru kāru. Mariyu mīru man̄ci koraku ēmi kharcucēsinā adi allāh ku tappaka telustundi
Muhammad Aziz Ur Rehman
దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారెవరినీ అడగకపోవటం చూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంటపడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek