Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 272 - البَقَرَة - Page - Juz 3
﴿۞ لَّيۡسَ عَلَيۡكَ هُدَىٰهُمۡ وَلَٰكِنَّ ٱللَّهَ يَهۡدِي مَن يَشَآءُۗ وَمَا تُنفِقُواْ مِنۡ خَيۡرٖ فَلِأَنفُسِكُمۡۚ وَمَا تُنفِقُونَ إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ ٱللَّهِۚ وَمَا تُنفِقُواْ مِنۡ خَيۡرٖ يُوَفَّ إِلَيۡكُمۡ وَأَنتُمۡ لَا تُظۡلَمُونَ ﴾
[البَقَرَة: 272]
﴿ليس عليك هداهم ولكن الله يهدي من يشاء وما تنفقوا من خير﴾ [البَقَرَة: 272]
Abdul Raheem Mohammad Moulana (O pravakta!) Varini sanmarganni avalambincetatlu ceyatam ni badhyata kadu. Kani, allah tanu korina variki sanmargam cuputadu. Mariyu miru mancimarganlo kharcucesedi ma (melu) korake. Miru kharcu cesedi allah pritini pondatanike ayi undali. Miru manci marganlo emi kharcu cesina, dani phalitam miku purtiga labhistundi mariyu miku elanti an'yayam jarugadu |
Abdul Raheem Mohammad Moulana (Ō pravaktā!) Vārini sanmārgānni avalambin̄cēṭaṭlu cēyaṭaṁ nī bādhyata kādu. Kāni, allāh tānu kōrina vāriki sanmārgaṁ cūputāḍu. Mariyu mīru man̄cimārganlō kharcucēsēdi mā (mēlu) korakē. Mīru kharcu cēsēdi allāh prītini pondaṭānikē ayi uṇḍāli. Mīru man̄ci mārganlō ēmi kharcu cēsinā, dāni phalitaṁ mīku pūrtigā labhistundi mariyu mīku elāṇṭi an'yāyaṁ jarugadu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరచినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చుచేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు |